భారతదేశం, మే 14 -- రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు బ్యాడ్‍న్యూస్ ఇది. కింగ్‍డమ్ సినిమా విడుదల వాయిదా పడింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై అంచనాలు భారీగా... Read More
భారతదేశం, మే 13 -- హైదరాబాద్ నగరంలో మరో రెండు రైల్వేస్టేషన్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. చర్లపల్లి- మౌలాలి- బొల్లారం మార్గంలో కొత్తగా నిర్మించిన ఆర్కేనగర్, దయానంద్‌నగర్ రైల్వేస్టేషన్లు అందుబాటుల... Read More
Hyderabad, మే 13 -- భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో తయారుచేసే ఆహారానికి ప్రపంచంలో విపరీతమైన డిమాండ్ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా అనేక మంది విదేశీయులు వివిధ రకాల ఆహారాన్ని ప్రయత్నించడానికి భారతదేశానికి వ... Read More
భారతదేశం, మే 13 -- సీబీఎస్ఈ క్లాస్ 12 ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు results.cbse.nic.in, cbseresults.nic.in, results.digilock... Read More
భారతదేశం, మే 13 -- సివరాపల్లి వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను మెప్పించాడు రామ్‌మయూర్. పంచాయత్ వెబ్‌సిరీస్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌లో సెక్రటరీ పాత్రలో తన కామెడీ టైమింగ్‌తో నవ్వించ... Read More
భారతదేశం, మే 13 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ చిత్రంపై హైప్ ఓ రేంజ్‍లో ఉంది. ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లో బిజీ కావడం, ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలను ... Read More
Hyderabad, మే 13 -- సైనస్ ఎక్కువ మందిని ఒక సాధారణ సమస్య. కానీ దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే, చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. సైనస్ వల్ల కలిగే ఒత్తిడిని మందులతో చికిత్స చేయవచ్చు. దానితో పాటు కొన్ని సహజ ప... Read More
భారతదేశం, మే 13 -- ఫ్లాగ్షిప్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సెగ్మెంట్ వరకు.. భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి మంచి డిమాండ్ ఉంది. అందుకు తగ్గట్టుగానే ప్రతి సెగ్మెంట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త గ్యాడ్జె... Read More
భారతదేశం, మే 13 -- ఆంధ్రప్రదేశ్‌లో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కు దరఖాస్తు గడువును పొడిగించారు. ఏపీ డిఈఈ సెట్ 2025 దరఖాస్తు గడువును మే 20వ తేదీ వరకు పొడిగించ... Read More
భారతదేశం, మే 13 -- లాంగ్ గ్యాప్ తర్వాత అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది విజయశాంతి. పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టింది. వింటేజ్ విజయశాంతిని గుర్తుచేసింది. లేడ... Read More